“Blockbuster Music” to
release “Bullet Rani” Audio!!
Sexy siren
Nisha Kotari starrer bilingual (Telugu-Kannada) film “Bullet Rani” completed
its shooting and presently post production is going on. The audio of this
action entertainer is gearing up to release through “Blockbuster Music”, the
newly started Audio company.
M.S.Yusuf
producing this promising movie under Focus on pictures while Sajid Qureshi is
Directing this Action flick. Speaking on this M.S.Yusuf expressed happiness
over the way Bullet Rani is taking shape. And he gives the entire credit to the
Director of the Film Sajid Qureshi. He promises that this movie will entertain
all sections of audience to the fullest.
Sajid
Qureshi assures “Nisha Kotari who is donning the role of a daredevil Lady
Police Officer. He describes the characterization of Nisha Kotari in “Bullet
Rani” as Lady Gabbarsingh. The movie will be a treat for Nisha’s fans” He adds.
సెక్సీ సైరన్ నిషా కొఠారి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా టైటిల్ రోల్
పోషిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌రాణి’. తెలుగు`కన్నడ భాషల్లో
సైమల్టేనియస్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువ ప్రతిభాశాలి సాజిద్
ఖురేషి దర్శకత్వంలో ‘ఫోకస్ ఆన్ పిక్చర్స్’ పతాకంపై ఎం.ఎస్.యూసుఫ్
నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ప్రస్తుతం
పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం పాటలు త్వరలో విడుదల
కానున్నాయి. గున్వంత్‌సేన్ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి
చంద్రబోస్, కరుణాకర్ అడిగర్ల సాహిత్యం సమకూర్చారు.
యాక్షన్ ప్యాక్డ్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘బుల్లెట్‌రాణి’ గురించి చిత్ర దర్శకుడు సాజిద్ ఖురేషి మాట్లాడుతూ..
‘గ్లామర్`యాక్షన్`కామెడి’ల కలగలుపుగా తెరకెక్కుతున్న హీరోయిన్
ఓరియంటెడ్ ఫిలిం ఇది. తెలుగుతోపాటు, కన్నడలోనూ ఏకకాలంలో రూపొందుతున్న ఈ
మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
జరుపుకుంటోంది. నిషా కొఠారి గ్లామర్, మరియు ఆమె పెర్‌ఫార్మెన్స్
‘బుల్లెట్‌రాణి’కి స్పెషల్ ఎట్రాక్షన్స్ అవుతాయి. డేర్ డెవిల్ లేడీ
పోలీసాఫీసర్‌గా సంఘ విద్రోహశక్తులపై ఆమె విరుచుకు పడే తీరు అన్ని వర్గాల
ప్రేక్షకుల్ని ఆద్యంతం అలరిస్తుంది. గున్వంత్‌సేన్ సమకూర్చిన సంగీతం,
రీరికార్డింగ్ ‘బుల్లెట్‌రాణి’కి ఆయువుపుట్టుగా నిలుస్తాయి. అతి త్వరలో
ఆడియోను విడుదల చేయనున్నాం’ అన్నారు.
నిర్మాత ఎం.ఎస్.యూసుఫ్ మాట్లాడుతూ..
‘మా డైరెక్టర్ సాజిద్ ఖురేషి ‘బుల్లెట్‌రాణి’ చిత్రాన్ని అత్యద్భుతంగా
తీర్చిదిద్దారు. నిషా కొఠారికి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది.
అందరి ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ నుంచి మంచి మా డైరెక్టర్
సాజిద్ చాలా మంచి అవుట్‌పుట్ తీసుకున్నారు’ అన్నారు.
ఆశిష్ విద్యార్ధి, రవి కాలె (దృశ్యం ఫేం) షఫి, తాగుబోతు రమేష్, అవినాష్
తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్:
వి.సురేష్‌కుమార్, కాస్ట్యూమ్స్: వెంకట్, ఆర్ట్: నాగు, యాక్షన్:
థ్రిల్లర్ మంజు`డ్రాగన్ ప్రకాష్, సాంగ్స్: చంద్రబోస్`కరుణాకర్
అడిగర్ల, మ్యూజిక్: గున్వంత్‌సేన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: గోవింద్
యాదవ్, నిర్మాత: ఎం.ఎస్.యూసుఫ్, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సాజిద్
ఖురేషి!!
No comments:
Post a Comment